రెండేళ్ల కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై భారీ నిరసన ర్యాలీ నిర్వహించిన నందిగామ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ...
రెండేళ్ల కూటమి ప్రభుత్వ వ
*మోసాలు, అన్యాయాలు, దగా స్కాముల పై ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపిన MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు, Ex MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు..
సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అంటూ .. ఇచ్చిన హామీలను బుట్ట దాఖలు చేస్తూ... రెండేళ్ల చంద్రబాబు వెన్నుపోటు పాలనపై జనాగ్రహం ...
*నందిగామ పురవీధుల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి... పాదయాత్రగా నడుస్తూ... డౌన్ డౌన్ చంద్రబాబు... డౌన్ డౌన్ కూటమి ప్రభుత్వం... నినాదాలతో హోరోత్తిన ర్యాలీ ...*
నిరసన ర్యాలీలో పెద్ద ఎత్తున పాల్గొన్న యువత, నిరుద్యోగులు, మహిళలు, రైతులు... *చంద్రబాబు రెండేళ్లలో అంతులేని అవినీతి చేసి.. ప్రజలకు వెన్నుపోటు పొడిచారని నినదించిన Ex MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు